
Andhra Pradesh
LPG Booking: నిబంధనల్లో మార్పు.. గ్రామీణ ప్రాంతాలకు 45 రోజుల గ్యాప్.. టాప్ 5 కీలక విషయాలు
LPG Booking: ఇరాన్ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో భారత్లో వంటగ్యాస్ కొరత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాను సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా…
ఆదివారం, 15 మార్చి 2026