
DC Movie: డీసీ బాక్సాఫీస్ జోరు.. 10 రోజుల్లో రూ.54 కోట్లకు పైగా వసూళ్లు
DC Movie: లోకేశ్ కనగరాజ్ హీరోగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం డీసీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం…








