
Andhra Pradesh
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Sai Krishna Case: ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్, అదృశ్యం కేసులో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి పిటిషన్లను సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ధర్మాసనం దృష్టి…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026