
Cinema
Lenin OTT: లెనిన్ ఓటీటీలో సెన్సేషన్.. వారం రోజుల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు.. అఖిల్‌కు మరో బిగ్ సక్సెస్
Lenin OTT: అక్కినేని అఖిల్‌కు లెనిన్ సినిమా మరోసారి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం వారం రోజుల్లోనే…
శనివారం, 15 ఆగస్టు 2026
