
Cinema
Mana Shankaravaraprasad Garu : వెంకటేశ్ పారితోషికంపై సుష్మిత కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు
Mana Shankaravaraprasad Garu : సంక్రాంతి బరిలో విడుదలై బ్లాక్బస్టర్ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో చిరు మళ్లీ…
గురువారం, 22 జనవరి 2026