
Crime News
Kondamallepalli Crime: ప్రిన్సిపల్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. నిందితులు ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులే
Kondamallepalli Crime: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. తొలుత గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిగా భావించిన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగించగా ఊహించని విషయాలు వెలుగులోకి…
శుక్రవారం, 21 ఆగస్టు 2026