
Cinema
Kingdom: మనం కొట్టేశాం..! కింగ్డమ్ సక్సెస్‌పై రష్మిక హర్షం
Kingdom: కింగ్డమ్ సినిమా థియేటర్లలో భారీ హిట్‌గా దూసుకెళ్తోంది. చాలా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండకి ఓ మాసివ్ విజయం దక్కింది. అన్ని ఏరియాల్లోనూ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు ఫుల్ జోష్‌లో…
గురువారం, 31 జూలై 2025