
Telangana
Telangana: వరద బాధితుల కోసం సినీ నటి రూ.50 లక్షల విరాళం
Telangana: వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఆమె ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు విరాళం…
బుధవారం, 11 సెప్టెంబర్ 2024