
Andhra Pradesh
Crime News: పెళ్లి గంటల్లోనే విషాదం.. అత్తారింటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో నవవధువు, తల్లి మృతి
Crime News: వివాహ వేడుకతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన రెండు కుటుంబాల్లో కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి ముగిసిన అనంతరం అత్తారింటికి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధువు, ఆమె తల్లి ప్రాణాలు కోల్పోవడం విశాఖపట్నం…
శనివారం, 16 మే 2026