
International
Trump : భారత్ గొప్ప దేశం.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు
Trump : గాజా శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన భారతదేశాన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 🔹…
మంగళవారం, 14 అక్టోబర్ 2025