
Bengaluru Airport: బెంగళూరు విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. యూడీఎఫ్ భారీగా తగ్గింపు.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు
Bengaluru Airport: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణం చేసే వారికి కీలక మార్పు రానుంది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA) బెంగళూరు విమానాశ్రయానికి సంబంధించిన కొత్త టారిఫ్‌లను ఖరారు చేసింది.…








