
Andhra Pradesh
Akiveedu: ఆకివీడు ఉద్రిక్తతలు.. చలో పిలుపులతో టెన్షన్, భారీగా పోలీసులు మోహరింపు
Akiveedu: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు పట్టణంలో రామాలయ వివాదం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు పోటాపోటీగా “చలో ఆకివీడు” అంటూ పిలుపునివ్వడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అధికారులు…
సోమవారం, 6 ఏప్రిల్ 2026