
Mallika Sherawat: టామ్ క్రూజ్‌కు మల్లికా శెరావత్‌పై క్రష్ ఉందట.. వీడియోలు పంపిస్తాడంటూ హాట్ కామెంట్స్
Mallika Sherawat: 2000లలో బాలీవుడ్లో తనదైన గ్లామర్ ఇమేజ్‌తో సంచలనం సృష్టించిన మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మర్డర్, ఖ్వాహిష్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్ వంటి సినిమాలతో అప్పట్లో యూత్‌లో మంచి…


