
Cinema
Jai Hanuman: జై హనుమాన్ మూవీ గ్రాండ్ ఓపెనింగ్.. హంపిలో పూజలు చేసి ఘనంగా షూటింగ్ ప్రారంభం
Jai Hanuman: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న Jai Hanuman చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 22న కర్ణాటకలోని హంపిలో ఈ చిత్రానికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు. ముహూర్తం…
బుధవారం, 25 ఫిబ్రవరి 2026