
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా కన్నయ్య నాయుడు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.…
శుక్రవారం, 30 ఆగస్టు 2024