
Kajal Aggarwal: కేరవాన్‌లోకి వచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ అగర్వాల్‌ను భయపెట్టిన అభిమాని.. అసలేం జరిగిందంటే?
Kajal Aggarwal: సినీ తారల జీవితం బయటకు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా కెమెరా వెనుక వారు ఎదుర్కొనే అనుభవాలు భిన్నంగా ఉంటాయి. భారీ అభిమానగణం, స్టార్‌డమ్‌తో పాటు కొన్నిసార్లు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఘటనలనూ సెలబ్రిటీలు ఎదుర్కొంటుంటారు.…




