Cinema
Bhagyashri Borse: సినిమాల్లోకి వెళ్తానంటే అమ్మ వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు: భాగ్యశ్రీ బోర్సే
Bhagyashri Borse: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..…