Cinema
Vishwambhara: విశ్వంభర రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. సంక్రాంతికి చిరంజీవి ఫాంటసీ మూవీ.. కాకా పరిస్థితి ఏంటి?
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విశ్వంభర మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ మొదలై దాదాపు మూడున్నరేళ్లు దాటినా థియేటర్లలోకి రాని ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమాపై…