
Crime News
Jubilee Hills: ర్యాపిడో రైడ్లో గొడవ.. మధ్యవర్తులుగా నటించి ఫోన్లు దోచుకెళ్లిన దుండగులు
Jubilee Hills: హైదరాబాద్లో ర్యాపిడో రైడ్ సందర్భంగా జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా నటించి ప్రయాణికురాలు మరియు డ్రైవర్ ఫోన్లను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన Jubilee Hills పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.…
గురువారం, 26 మార్చి 2026