మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Jr NTR

Cinema

NTR Shoulder Injury: ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ అలర్ట్: షూటింగ్‌లో యంగ్ టైగర్‌కు గాయం.. వైద్యుల కీలక సూచనలు!

NTR Shoulder Injury: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఓ సినిమా షూటింగ్ పాల్గొంటుండగా స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని…

మంగళవారం, 28 జూలై 2026
Cinema

NTR-Neel Movie: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్?.. కీలక పాత్రకు మనోజ్ బాజ్‌పేయి పేరు!

NTR-Neel Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం NTRNeelగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘Dragon’ అనే టైటిల్ పేరు బలంగా…

మంగళవారం, 28 జూలై 2026
Cinema

Chiranjeevi: ఆయన డ్యాన్స్‌కు ఎవరూ సాటి కారు: హీరో సుమన్ వ్యాఖ్యలు వైరల్

Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా వరుస విజయాలు అందుకున్న సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

బుధవారం, 22 జూలై 2026
Andhra Pradesh

NTR Political Entry: జూ.ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ జోరందుకున్న చర్చ! ‘ఊరు-వాడ’తో ప్రజల్లోకి.. పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైందా?

NTR Political Entry: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా తరచూ వినిపిస్తున్న రాజకీయ ఎంట్రీ ఊహాగానాలు తాజాగా కొత్త మలుపు తిరిగాయి. “ఊరువాడ” పేరుతో…

సోమవారం, 13 జూలై 2026
Cinema

Akhil: ‘లెనిన్’కు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్.. వాయిస్ ఓవర్‌తో యంగ్ టైగర్ స్పెషల్ టచ్!

Akhil: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్-డ్రామా చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన…

గురువారం, 9 జూలై 2026
Andhra Pradesh

Jr NTR: ‘పసుపు జెండా చూస్తే నరనరాన పూనకం వస్తుంది’.. సీఎం అవుతారా? బాలయ్యపై, TDPపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్!

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ (TDP), రాజకీయ భవిష్యత్తు, ముఖ్యమంత్రి పదవి, తాత…

మంగళవారం, 7 జూలై 2026
Cinema

Jr NTR: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ పోస్టర్‌తోనే భారీ రచ్చ.. తమిళనాడులో ఎందుకు చెలరేగింది వివాదం?

Jr NTR: పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సినిమా పేరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒక్క ఫస్ట్ లుక్…

మంగళవారం, 7 జూలై 2026
Cinema

Jr. NTR: ‘రాలిపోయే పువ్వా’ పాటంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్టమా? ‘మాతృదేవోభవ’ దర్శకుడు చెప్పిన ఆసక్తికర విశేషాలు

Jr. NTR: తెలుగు సినీ చరిత్రలో మాతృత్వాన్ని అత్యంత హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన చిత్రాల్లో ‘మాతృదేవోభవ’ ఒకటి. విడుదలై మూడు దశాబ్దాలు దాటినా ఈ సినిమా, ముఖ్యంగా ‘రాలిపోయే పువ్వా…’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం…

శనివారం, 4 జూలై 2026
Cinema

Sayaji Shinde: సయాజీ షిండే ఎమోషనల్ కామెంట్స్.. మరో జన్మ ఉంటే చెట్టుగా పుట్టాలని ఉంది!

Sayaji Shinde: తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సయాజీ షిండే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, కుటుంబం, నటన వెనుక ఉన్న కష్టాలు, పర్యావరణంపై తనకున్న ప్రేమ…

ఆదివారం, 28 జూన్ 2026
Cinema

Jr NTR: ‘నా హృదయాన్ని హత్తుకున్న అందమైన చిత్రం’.. సింగ్ గీతంపై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం.. వైరల్‌గా మారిన ట్వీట్

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాధారణంగా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తారు. తన సినిమాలు, కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పోస్టులు చేస్తుంటారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా ఒక…

బుధవారం, 17 జూన్ 2026