
International
Rishabh Agarwal: కోట్ల జీతానికి నో చెప్పిన భారతీయ AI శాస్త్రవేత్త.. మెటాను వదిలి కొత్త కల కోసం రిషభ్ అగర్వాల్ తీసుకున్న రిస్క్ ఇదే!
Rishabh Agarwal: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ కోసం పోటీ రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా మెటా, గూగుల్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థలు అత్యుత్తమ AI పరిశోధకులను తమవైపు తిప్పుకునేందుకు కోట్లాది రూపాయల వేతన…
శనివారం, 11 జూలై 2026