
Cinema
Actress Faria Abdullah : విమర్శల్ని ఛేదించి విన్నర్‌గా నిలిచిన ఫరియా అబ్దుల్లా.. టాలెంట్‌తోనే తన విలువ నిరూపించుకున్న స్టార్
Actress Faria Abdullah : కెరీర్ ఆరంభంలో ఎదురైన విమర్శలు, ఎత్తు గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్… ఇవన్నీ ఏ సాధారణ వ్యక్తినైనా కుంగదీసే స్థాయిలో ఉంటాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగిన నటి ఫరియా అబ్దుల్లా…
మంగళవారం, 10 ఫిబ్రవరి 2026