
Cinema
Jailer 2 Movie Review: మళ్లీ జైలర్గా రజనీకాంత్ విధ్వంసం.. మాస్ జాతరే కానీ కథలో ఆ లోపాలు తప్పలేదా?
Jailer 2 Movie Review: సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహమే వేరు. అందులోనూ భారీ విజయాన్ని అందుకున్న ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
గురువారం, 15 అక్టోబర్ 2026