
Cinema
Jailer 2: ‘చొక్కా నలగకుండా రూ.500 కోట్లు’.. రజినీకాంత్‌పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి రజినీకాంత్‌ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసించడం ఇప్పుడు…
గురువారం, 22 అక్టోబర్ 2026