
Rachamallu: షర్మిలమ్మా.. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేనమ్మా!
Rachamallu: షర్మిల చెప్పేవన్నీ అబద్ధాలు అని, ఆమె జగన్ రాజకీయ అంతానికి కుట్ర పన్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు (Rachamallu) శివప్రసాదరెడ్డి ఫైర్ అయ్యారు. పదవీ కాంక్షతో శతృవులతో చేయి కలిపిన ఆమె..…





