
Andhra Pradesh
YS Jagan ED Case: జగన్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్.. అసలేం జరిగింది?
YS Jagan ED Case: వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్ నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టులో పెండింగ్లో…
మంగళవారం, 20 అక్టోబర్ 2026