
Andhra Pradesh
Kakinada Crime: కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం కేసులో సంచలనం.. అల్లుడు జగదీశ్వరరెడ్డి మృతిపై విషప్రయోగం అనుమానాలు
Kakinada Crime: కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులే తమ కుటుంబ విషాదానికి కారణమని ఆరోపిస్తూ నూకరాజు కుటుంబం నుంచి…
గురువారం, 20 ఆగస్టు 2026