
Irumudi Trailer: రవితేజ ఇరుముడి ఎందుకు కట్టుకున్నాడు? టైటిల్ వెనుక మూడు కథలు.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఇరుముడి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా ఆగస్టు 12న థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు…


