
Chandrababu Naidu : భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ లక్ష్యం: 2027 డిసెంబరు నాటికి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు – సీఎం చంద్రబాబు
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. 2027 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి రైతులు, భూ యజమానులందరికీ…


