
Green Gram: రోజూ తినే ఆహారంలో ఈ చిన్న గింజలు ఉంటే చాలు.. పెసలతో ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు!
Green Gram: ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. సమయాభావంతో చాలామంది ఇంటి భోజనానికి బదులుగా ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలంలో అధిక బరువు,…




