
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!
Telangana Crime : తెలంగాణలోని వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, సోమారం గ్రామ పరిధిలోని జగ్గుతండా వద్ద దారుణమైన ఘటన బయటపడింది. స్థానికుడు బానోత్ మహేష్ తన భార్య మరియు ఆమె ప్రియుడితో కలిసి తనపై హత్యా ప్రయత్నం…




