
Crime News
Sankranti : సంక్రాంతి వేళ పతంగులతో ప్రమాదం.. కఠిన చర్యలు.. జైలు శిక్షకూ వెనుకాడం: రైల్వేశాఖ హెచ్చరిక
Sankranti : సంక్రాంతి పండుగ వచ్చిందంటే గల్లీ గల్లీకి పతంగుల సందడి తప్పనిసరి. చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా గాలిపటాలు ఎగురవేస్తూ పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, ఈ ఉత్సాహమే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయంగా మారుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని…
బుధవారం, 31 డిసెంబర్ 2025
