Revanth reddy on Adani: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అదానీ రూ.100 కోట్లు వెనక్కి!
Revanth reddy on Adani: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (#CSR) నిధుల కింద ఆదానీ ఫౌండేషన్ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించకూడదని…
