
Film Industry: భారతీయ సినిమా రంగానికి కేంద్రం బిగ్ బూస్ట్.. కొత్త కమిటీ, థియేటర్ల పెంపుకు మోడల్ రూల్స్.. ఏం మారబోతోంది?
Film Industry: భారతీయ చలనచిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయిలో మరింత పోటీదారుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సినిమా నిర్మాణం నుంచి పంపిణీ వరకు, ఆధునిక సాంకేతికత వినియోగం నుంచి థియేటర్ల సంఖ్య పెంపు వరకు…







