
World Biryani Day 2026: ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎందుకంత ప్రత్యేక గుర్తింపు?
World Biryani Day 2026: హైదరాబాద్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి రెండు.. ఒకటి ఇరానీ చాయ్, రెండోది ఘుమఘుమలాడే దమ్ బిర్యానీ. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాల గురించి మాట్లాడినప్పుడు హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి…



