
Ayodhya Monkey Incident: రూ.42 వేల నగదు ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన కోతి.. పోలీసులు చేసిన పని వైరల్
Ayodhya Monkey Incident: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కోతులు ఆహారం కోసం పండ్లు, తినుబండారాలు లేదా చిన్న వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ కోతి ఏకంగా రూ.42,105…


