
Business
GST Collection: గతేడాది 2025 చివర్లో జీఎస్టీ ఆదాయం ఎంతో తెలుసా? ఏ రాష్ట్రాల్లో భారీ వృద్ధి అంటే!
GST Collection: 2025 సంవత్సరం ముగింపు వేళ భారతదేశానికి గుడ్ న్యూస్ వినిపించింది. డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 6.1 శాతం…
శుక్రవారం, 2 జనవరి 2026