
Andhra Pradesh
Petrol Price: దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగోసారి షాక్!
Petrol Price: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండగా.. తాజాగా ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే నాలుగోసారి ధరలు పెరగడం దేశవ్యాప్తంగా…
సోమవారం, 25 మే 2026
