
Iran War: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు.. భారత్‌కు ఎలా ఉపశమనం? చమురు విషయంలో సహాయం!
Iran War: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే భారత్ తన…



