
Virat Kohli: గంభీర్‌ను చూసి కోహ్లీ రియాక్షన్ ఎందుకు మారింది? స్టేడియంలో హావభావాలే హాట్ టాపిక్!
Virat Kohli: టీమిండియా డ్రెస్‌రూమ్‌లో సీనియర్ ఆటగాళ్లు మరియు కోచింగ్ సిబ్బంది మధ్య ఏ చిన్న విభేదాలు ఉన్నా అవి పెద్ద చర్చనీయాంశం అవుతాయి. ఇటీవలి కాలంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్–స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మధ్య…



