
National
JEE Advanced 2027: ఐఐటీల్లో ప్రవేశాలకు కొత్త విధానం?.. మూడో ప్రయత్నానికి అవకాశం ఇస్తారా?
JEE Advanced 2027: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లో సీటు సాధించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు కీలక సమాచారం. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష విధానంలో రాబోయే సంవత్సరాల్లో భారీ మార్పులు…
సోమవారం, 19 అక్టోబర్ 2026
