
Sports
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌కు గడ్డుకాలం: వరల్డ్ కప్‌ల నుంచి నిష్క్రమణ… కోట్ల నష్టం… భవిష్యత్తుపై నీలినీడలు
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత కఠినమైన కాలం కొనసాగుతోంది. ఒకవైపు సీనియర్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకోవాల్సి రావడం, మరోవైపు అండర్-19 ప్రపంచకప్‌లో యువ జట్టు నిష్క్రమణ…
మంగళవారం, 27 జనవరి 2026