
Andhra Pradesh
AP Assembly: అసెంబ్లీ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం
AP Assembly: అసెంబ్లీ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలను సరిగా పరిశీలించకుండా సంబంధం లేని మంత్రులకు పంపుతున్నారని స్పీకర్ అసహనం చెందారు. (AP Assembly) దీంతో ప్రశ్న ఒకటి, మంత్రిత్వశాఖ మరొకటి…
బుధవారం, 20 నవంబర్ 2024