శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Hyderabad News

Telangana

Globarina: గ్లోబరీనా వివాదం: కేటీఆర్ వర్సెస్ రేవంత్.. రాజకీయంగా ఎవరికెంత లాభం?

Globarina: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గ్లోబరీనా (Globarina) అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు…

శనివారం, 25 జూలై 2026
Crime News

QNET Fraud: QNET కేసులో హైదరాబాద్ సీసీఎస్ మెరుపు దాడులు.. గోవాలో ఐదుగురు అరెస్ట్, కోట్ల మోసంపై కీలక ఆధారాలు స్వాధీనం

QNET Fraud: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన QNET మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) మోసం కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కీలక పురోగతి సాధించారు. గోవాలోని ప్రముఖ రిసార్ట్‌లో నిర్వహించిన “Ocean 25th Anniversary”…

శనివారం, 25 జూలై 2026
Telangana

Indiramma Houses: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్‌లో ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా దరఖాస్తు చేస్తే సొంతింటి కల నిజం!

Indiramma Houses: సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్…

బుధవారం, 22 జూలై 2026
Telangana

KPHB Lift Rescue: కూకట్‌పల్లిలో లిఫ్ట్‌లో చిక్కుకున్న తల్లి, చిన్నారి.. పోలీసుల అప్రమత్తతతో..

KPHB Lift Rescue: హైదరాబాద్‌లోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధిలో జరిగిన ఓ ఘటన స్థానికులను కలవరపరిచింది. కెపిహెచ్‌బీ కాలనీలోని ఓ వాణిజ్య భవనంలో లిఫ్ట్ సాంకేతిక లోపంతో మధ్యలోనే నిలిచిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న ఓ తల్లి, ఆమె…

బుధవారం, 22 జూలై 2026
Telangana

Hyderabad Road Expansion: హైదరాబాద్ ట్రాఫిక్‌కు గుడ్ న్యూస్.. 60 మీటర్ల మెగా రోడ్లు..

Hyderabad Road Expansion: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. నగరంలోని ప్రధాన రహదారులను భారీగా విస్తరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మాస్టర్ ప్లాన్‌లో కీలక…

మంగళవారం, 21 జూలై 2026
Crime News

IPS Uday Krishna Reddy: హైదరాబాద్‌లో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

IPS Uday Krishna Reddy: హైదరాబాద్‌లో సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో క్రిమినల్ కేసు నమోదై, అనంతరం జాతీయ…

సోమవారం, 20 జూలై 2026
Crime News

Hyderabad Tragedy: పీర్జాదిగూడలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. చెరువులో లభ్యమైన మృతదేహం

Hyderabad Tragedy: హైదరాబాద్‌ పీర్జాదిగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దేవపల్లి గ్రామానికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్‌రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) చెరువులో మృతిచెందింది. ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి…

సోమవారం, 20 జూలై 2026
Cinema

Actor Arya: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. రూ.2.12 కోట్ల ప్రొడక్షన్ పరికరాల వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

Actor Arya: తమిళ స్టార్ హీరో ఆర్య (శంషాద్ సీ) పేరు ఇప్పుడు ఓ చీటింగ్ కేసుతో వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్యతో పాటు మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థలపై మోసం…

సోమవారం, 13 జూలై 2026
Crime News

Shabad Murders: షాబాద్ 6 హత్యల కేసులో ఇంకా సస్పెన్స్.. నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ కోసం 8 పోలీసు బృందాలు.. రూ.2 లక్షల రివార్డ్ ప్రకటన

Shabad Murders: తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. అతడి కోసం ప్రత్యేక…

సోమవారం, 13 జూలై 2026
Crime News

Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

Rangareddy Crime: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడు తన భార్య,…

ఆదివారం, 12 జూలై 2026