
Hyderabad Doctor Death: హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి.. అసలు ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తు
Hyderabad Doctor Death: హైదరాబాద్‌లో మహిళా వైద్యురాలి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎంక్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్దె ఇంట్లో 28 ఏళ్ల డాక్టర్ కీర్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.…






