
Cinema
Renu Desai: అర్ధరాత్రి డీజేలు, వినాయకుడి ముందు డ్యాన్సులా?.. రేణూ దేశాయ్ ప్రశ్నలు వైరల్
Renu Desai: వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలు, భారీ శబ్దాలు, అర్ధరాత్రి వరకు కొనసాగే ఊరేగింపులపై నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లో ఉంటున్న ఆమె.. తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది లేకపోయినా,…
ఆదివారం, 27 సెప్టెంబర్ 2026