
Karnataka HC: భార్యపై భర్త పెత్తనం చెల్లదు.. ఊరు వెళ్తానంటే వద్దనకూడదు.. కసురుకోకూడదు: కర్ణాటక హైకోర్టు
Karnataka HC: వివాహం జరిగినంత మాత్రాన భార్య వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించే అధికారం భర్తకు లభించదని కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలంటే భర్తతోపాటు అత్తమామల అనుమతి కూడా తీసుకోవాలని ఆశించడం…


