
LPG e-KYC: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆగస్టు 16లోపు ఇంటి నుంచే e-KYC పూర్తి చేయండి.. ఇలా చేస్తే ఏజెన్సీకి వెళ్లాల్సిన పని లేదు
LPG e-KYC: వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి e-KYC అంశం కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా LPG వినియోగదారులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC పూర్తి చేయాలని చమురు సంస్థలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆగస్టు 16, 2026లోపు e-KYC…


