
Trikala Movie: మూడు OTTల్లో టాప్ ట్రెండింగ్.. హారర్ థ్రిల్లర్ ‘త్రికాల’కు అదిరిపోయే రెస్పాన్స్.. కథ ఏంటంటే?
Trikala Movie: హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ జానర్ సినిమాలకు OTTలో భారీ డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్‌తో పాటు భయాన్ని కలిగించే కథలతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో…







