
Insidious: 16 ఏళ్లుగా హారర్ ప్రియులను వణికిస్తున్న ఇన్సిడియస్.. ఆరు సినిమాలతో రూ.6 వేల కోట్లకు పైగా వసూళ్లు.. తగ్గని ది ఫర్దర్ భయం!
Insidious: సినిమా ప్రపంచంలో హారర్ జోనర్‌కు ఎప్పటికీ ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. కాలంతో పాటు హారర్ కథల తీరు మారినా.. ప్రేక్షకులను భయపెట్టే శక్తివంతమైన కాన్సెప్ట్ ఉంటే ఆ సినిమా ఎప్పటికైనా ఆదరణ పొందుతుందని నిరూపించిన ఫ్రాంచైజీల్లో ఇన్సిడియస్…


